సేవే లక్ష్యంగా సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం
*సేవే లక్ష్యంగా సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని 29వ వార్డు, గుండ్లగడ్డ కమ్యూనిటీ హాల్లో సోమవారం సయ్యద్ అస్లాం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అస్లాం ప్రత్యేక చొరవ తీసుకొని, హనుమకొండకు చెందిన శరత్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్ వైద్యులను ఆహ్వానించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా స్థానిక ప్రజలు పాల్గొని ఉచితంగా కంటి...