సూర్యాపేట శాంతినగర్ సమీపంలో కాల్వలో పడిన వడ్ల లోడ్ ట్రాక్టర్

సూర్యాపేట శాంతినగర్ సమీపంలో కాల్వలో పడిన వడ్ల లోడ్ ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ – డ్రైవర్‌కు స్వల్ప గాయాలు సూర్యాపేట జిల్లా: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ సమీపంలో, సువెన్ కంపెనీ పక్కన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ వైపు నుంచి వడ్ల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌కు అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి....