సిపిఎస్ రద్దు చేయాలంటూ నేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సామూహిక సెలవు
సీపీఎస్ రద్దు చేయాలంటూ నేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సామూహిక సెలవు పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ మంగళవారం కార్యాలయ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16 అడవిదేవులపల్లి, మండల తహసీల్దార్ కార్యాలయం లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అడవిదేవులపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉద్యమ బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతుగా మంగళవారం (17-11-2026)...