షాద్ నగర్ ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థి ప్రణయ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం ఏఐఎస్ఎఫ్
*షాద్ నగర్ ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థి ప్రణయ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం ఏఐఎస్ఎఫ్* *మృతుడి తల్లికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలి* *అద్దె భవనాల్లో ఉన్న హాస్టళ్లకు తక్షణమే సొంత ప్రభుత్వ భవనాలు నిర్మించాలి* *బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న క్యాటరింగ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి* *ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్* షాద్నగర్ న్యూస్ 16(మన ప్రజా వాని ) షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ ప్రథమ సంవత్సరం...