విధి నిర్వహణలో నిర్లక్ష్యం విద్యుత్ శాఖ ఏఈపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు
*విధి నిర్వహణలో నిర్లక్ష్యం విద్యుత్ శాఖ ఏఈపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు* .జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- మంత్రి సీతక్క నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తీవ్రంగా స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ములుగు విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఆపరేషనల్) బానోతు రవిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు సోమవారం జిల్లా...