విట్టాపూర్లో ఉపాధి హామీ పనులకు శ్రీకారం
*విట్టాపూర్లో ఉపాధి హామీ పనులకు శ్రీకారం* *గ్రామీణ పేదలకు ఉపాధి కల్పనే లక్ష్యం.. పనులను ప్రారంభించిన సర్పంచ్ సింధె లింగురాం పటేల్* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో కుంటాల, నవంబర్ 16:- నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పనులకు గ్రామ సర్పంచ్ సింధె లింగురాం పటేల్ శ్రీకారం చుట్టారు. గ్రామంలో కూలీలకు పనులు కల్పించి వారి ఆర్థిక పరిస్థితికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పనులను...