వసతి గృహాలకు నాసిరకం సరుకులు.. ‘నాకాఫ్’ టెండర్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు

​ -వసతి గృహాలకు నాసిరకం సరుకులు.. 'నాకాఫ్' టెండర్లపై కలెక్టర్‌కు ఫిర్యాదు -బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జిడయ్య యాదవ్ -ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంభయ్య మాదిగ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16 మిర్యాలగూడ ​మార్కెట్ ధర కంటే రెట్టింపు బిల్లులు.. నాణ్యత లేని సరుకులతో విద్యార్థులకు అన్యాయం ​నాకాఫ్' స్థానంలో లోకల్ టెండర్ల ద్వారా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి: బీసీ విద్యార్థి సంఘం, ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ,...