లీలా హాస్పిటల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ
-లీలా హాస్పిటల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ -లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16 మిర్యాలగూడలోని లీలా హాస్పిటల్ యాజమాన్యం వారి సహకారంతో, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 16-11-2026 నాడు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లీలా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 70 మంది సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆసుపత్రిలో నిరంతరం సేవలందిస్తూ రోగులకు వైద్య...