రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16 రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే.. రైతులతో నేరుగా మాట్లాడి వడ్ల ధరల వివరాలు సేకరణ మిర్యాలగూడ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR సూచించారు. ఈరోజు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు *గౌరు శ్రీనివాస్ తో* కలిసి...