రావల్కోల్ వార్డులో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్
*రావల్కోల్ వార్డులో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి ఛైర్పర్సన్ శ్రీదేవి రమేష్* *పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి రమేష్* మేడ్చల్:- ఎల్లంపేట మున్సిపల్ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడంతో పాటు వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి రమేష్ అధికారులకు సూచించారు. రావల్కోల్ వార్డులో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల నిర్వహణ తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా వార్డులోని పరిసరాల పరిశుభ్రత,...