మహిళా మెడలో బంగారు మంగళ సూత్రం చోరీ
*మహిళా మెడలో బంగారు మంగళ సూత్రం చోరీ* *సీసీటీవీ దృశ్యాల సాంకేతిక ఆధారాలతో కేసును చేదించిన పోలీసులు* *ఇద్దరు నిందితులు అరెస్ట్* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 16 (ప్రజావాణి): మంచాల మండలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన వడరాజు అనురాధ (40) గత మంగళవారం సాయంత్రం స్థానిక ఆసుపత్రి మార్గంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా, వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు...