మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు గానుగ ప్రారంభం
మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు గానుగ ప్రారంభం రైతుల శ్రేయస్సును కాంక్షిస్తూ సుదర్శన హోమం నష్టాలు వస్తున్నా రైతుల కోసమే కర్మాగారం నిర్వహణ – మాజీ ఎంపీ నామ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్మాగారంలో 2026–27 చెరకు గానుగ సీజన్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఆ సంస్థ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తన...