మద్దూరు ప్రజావాణికి 3 దరఖాస్తులు… దూళిమిట్టలో నీల్
మద్దూరు ప్రజావాణికి 3 దరఖాస్తులు... దూళిమిట్టలో నీల్ మద్దూరు నవంబర్16, ప్రజా వాణి, మద్దూరు,దూలిమిట్ట మండల కేంద్రంల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మద్దూరులో 3,దరఖాస్తులు వచ్చినట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు.దూళిమిట్టలో ఒక్క దరఖాస్తు రాలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరులో 15 మంది అధికారులు,దూలిమిట్టలో 11మంది అధికారులు పాల్గొన్నారు.