prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 4:07 pm Digital Edition : PRAJA VANI

మద్దూరు ప్రజావాణికి 3 దరఖాస్తులు… దూళిమిట్టలో నీల్

మద్దూరు ప్రజావాణికి 3 దరఖాస్తులు… దూళిమిట్టలో నీల్

మద్దూరు నవంబర్16, ప్రజా వాణి,

మద్దూరు,దూలిమిట్ట మండల కేంద్రంల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మద్దూరులో 3,దరఖాస్తులు వచ్చినట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ తెలిపారు.దూళిమిట్టలో ఒక్క దరఖాస్తు రాలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరులో 15 మంది అధికారులు,దూలిమిట్టలో 11మంది అధికారులు పాల్గొన్నారు.