భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన కార్యక్రమం

*భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నిరసన కార్యక్రమం* *నవంబర్ 17న మేడ్చల్‌లో భారీ ర్యాలీకి పిలుపు* ఫిలిబెక్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్న బీజేపీ శ్రేణులు: జల్లి శైలజ హరినాథ్* మేడ్చల్: హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారత్ సమ్మిట్-2026 వేదికగా యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇటలీకి చెందిన జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయని మేడ్చల్ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ అన్నారు. భారతదేశ అంతర్గత...