భక్తుల చిరకాల కోరిక నెరవేర్చండి.. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి కోనేరుకు నిధులు మంజూరు చేయండి
భక్తుల చిరకాల కోరిక నెరవేర్చండి.. ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి కోనేరుకు నిధులు మంజూరు చేయండి! పురాతన మెట్లబావికి పూర్వ వైభవం తీసుకురావాలి జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు జన్ను కిషన్ కుమార్ వినతి.. అధికారుల తక్షణ చర్యలకు విజ్ఞప్తి మన ప్రజవాణి,హసన్‌పర్తి, నవంబర్ 16: హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన పురాతన కోనేరు (మెట్లబావి) అభివృద్ధికి నిధులు మంజూరు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని జన్ను కిషన్ కుమార్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు గ్రీవెన్స్ సెల్...