బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు అన్యాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు అన్యాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా సోమవారం ఒక ప్రకటన లో ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని...