ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యాయ అవగాహన

ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యాయ అవగాహన మన సమగ్ర ప్రజావాణి :సంగారెడ్డి నవంబర్:16 ప్రభుత్వ వైద్య కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈరోజు సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. సౌజన్య గారు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొంది రూపొందించిన డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ (దావన్...