ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన… పారదర్శక విచారణకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు
*ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన... పారదర్శక విచారణకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు* *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ...