ప్రతి నీటి చుక్కా విలువైనదే

**ప్రతి నీటి చుక్కా విలువైనదే.. నీటి సంరక్షణే లక్ష్యంగా సర్పంచ్ బిల్లా యాదగిరి ముందడుగు!** హనుమకొండ జిల్లా, వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ సోక్ పిట్ (ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు సర్పంచ్ మీ బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల డ్రైనేజీ కాలువల ద్వారా బయటకు వెళ్లే నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వృథాను అరికట్టడం ఈ నిర్మాణం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అలాగే నీరు నిల్వ...