ప్రజావాణి కథనంతో కదిలిన పంచాయతీ..! పెద్ద శంకరంపేటలో కాలుష్య కోరలకు చెక్..!
*ప్రజావాణి కథనంతో కదిలిన పంచాయతీ..! పెద్ద శంకరంపేటలో కాలుష్య కోరలకు చెక్..! అధికారులకు ప్రజల కృతజ్ఞతల వెల్లువ..!* *చికెన్ వ్యర్థాలు వేస్తే గ్రామపంచాయతీ అధికారులురూ.5000 జరిమానా వేయాలని ప్రజల డిమాండ్..!* *పెద్ద శంకరంపేట: ప్రజావాణి న్యూస్ ప్రతినిధి బాలరాజు* ప్రజల గోసను అక్షరాల్లో చూపిన ప్రజావాణి న్యూస్ కథనానికి గ్రామ పంచాయతీ అధికార సిబ్బంది తక్షణమే స్పందించారు. *"పంచాయతీ నిర్లక్ష్యంతో పెద్ద శంకరంపేటలో కాలుష్య కోరలు"* అనే కథనం ప్రచురితమైన వెంటనే పంచాయతీ యంత్రాంగం రంగంలోకి దిగి, గ్రామాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను...