ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ సత్వర పరిష్కారం చూపాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 16: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం పెద్దపల్లి...