ప్రజల భద్రతే లక్ష్యంగా హసన్‌పర్తి పోలీసుల ఇంటింటికీ అవగాహన కార్యక్రమం

ప్రజల భద్రతే లక్ష్యంగా హసన్‌పర్తి పోలీసుల ఇంటింటికీ అవగాహన కార్యక్రమం! సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలపై ప్రజలకు హెచ్చరిక.. సీసీ కెమెరాల ఏర్పాటుకు పిలుపు హసన్‌పర్తి, నవంబర్ 16, (మన ప్రజావాణి): శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా హసన్‌పర్తి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదర్శ్ నగర్ ప్రాంతంలో 'డోర్ టు డోర్ కమ్యూనిటీ కనెక్ట్' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్...