పొన్నూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పొన్నూరు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలి - ఎమ్మెల్యే ధూళిపాళ్ళ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 పొన్నూరు, గుంటూరు పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకుల పిలుపు పొన్నూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడుతూ, పెదకాకాని, చేబ్రోలు, పొన్నూరు మండలాల పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులకు అఖండ...