పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో చేయూత

పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో చేయూత - నిరుపేద యువతి వివాహానికి మెట్టెల బహూకరణ - 13వసారి పేద కుటుంబానికి ఆర్థిక చేయూత షాబాద్, ప్రజావాణి నవంబర్ 16: పేద ప్రజలకు అండగా నిలుస్తూ సామాజిక సేవలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 13వసారి మరో నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం...