పేకాట స్థావరంపై సీఐ ఎ. మహేందర్ ఆకస్మిక దాడి.. ఐదుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై సీఐ ఎ. మహేందర్ ఆకస్మిక దాడి.. ఐదుగురు అరెస్ట్! రూ.5 వేల నగదు, 5 సెల్‌ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం హసన్‌పర్తి,మన ప్రజవాణి,నవంబర్16: హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు కొరడా ఝళిపించారు. పెంబర్తి గ్రామంలోని చకలివాడలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి అరెస్ట్ చేశారు. ఈ దాడిలో రూ.5 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం (16-11-2026)...