పెన్ను – పన్ను – పింఛన్.. జర్నలిస్టుల ఐక్య పోరాటం
పెన్ను - పన్ను - పింఛన్.. జర్నలిస్టుల ఐక్య పోరాటం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు వినతిపత్రం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టులకు ఆసరా కల్పించాలని కోరుతూ జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాకు చెందిన వివిధ జర్నలిస్టు లు,...