పిల్లల ప్రజావాణి – “నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్

పిల్లల ప్రజావాణి - "నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్" ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో సందడి వేరేగా ఉంది. ఎప్పుడూ పెద్దలతో నిండే కలెక్టరేట్ ఈ రోజు చిన్నారులతో కళకళలాడింది. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, యూనిసెఫ్ భాగస్వామ్యంతో ‘పిల్లల ప్రజావాణి’ కార్యక్రమం ఘనంగా జరిగింది. "నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్" అనే నినాదంతో నిర్వహించిన ఈ...