పాలకుర్తి నియోజకవర్గంలో 2,354 మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

*పాలకుర్తి నియోజకవర్గంలో 2,354 మందికి నూతన చేయూత పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి* పాలకుర్తి, నవంబర్ 16: పాలకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత పెన్షన్లను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను...