నెల్లుట్లలో అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి
నెల్లుట్లలో అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల గణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో సోమవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పిటిసి సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పర్యటించారు. అయ్యప్ప మాల ధరించిన కొత్తకొండ గంగాధర్ కన్నె స్వామి వారి స్వగృహంలో గుర్రం బాలరాజు గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...