నిరుద్యోగ యువతకు ఉపాధి బాట.. వరంగల్లో 30 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా
**నిరుద్యోగ యువతకు ఉపాధి బాట.. వరంగల్లో 30 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా!** ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో Powerlink Infratech కంపెనీ ద్వారా సర్వీస్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 30 పోస్టులు అందుబాటులో ఉండగా, పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత...