నిజాంసాగర్‌లో నీళ్లున్నా రైతులకు క్రాప్ హాలిడేనా

నిజాంసాగర్‌లో నీళ్లున్నా రైతులకు క్రాప్ హాలిడేనా ? 9.10 టీఎంసీల నీటి వినియోగంపై స్పష్టత ఇవ్వాలి. రైతులకు 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలి. ధాన్యం ధరలు తగ్గినా పట్టించుకునేవారేరీ ? ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలేవి ? ముఖ్యమంత్రి,పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించాలి. బీఆర్ఎస్ నేతలు మోరిల్ శ్రీనివాస్ రావు,అంజిరెడ్డి. క్రాప్ హాలిడే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్ ఎస్ నేతలు,రైతుల డిమాండ్. బాన్సువాడ/ప్రజావాణి:-నిజాంసాగర్ ప్రాజెక్టులో సాగునీటికి సరిపడా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రబీ పంటల సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించడం రైతులకు అన్యాయం...