నాణ్యత లేని మందులతో మిర్చి రైతుకు ముప్పు!
నాణ్యత లేని మందులతో మిర్చి రైతుకు ముప్పు! * ఎల్నినో దెబ్బకు ఇప్పటికే విలవిలలాడుతున్న తోటలు * 'షణ్ముఖ అగ్రి టెక్' వంటి కంపెనీ ఉత్పత్తుల వాడకంపై రైతుల ఆందోళన * క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి వెంకటాపురం (నూగురు), నవంబరు 16: ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకొని, రైతులు తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు నానా తంటాలు పడుతుంటే, మార్కెట్లోకి వస్తున్న కొన్ని రసాయన...