నకిలీ ‘నూనె’ మాయాజాలం.. బయటి ఊర్లకూ పార్శిల్ దందా
నకిలీ 'నూనె' మాయాజాలం.. బయటి ఊర్లకూ పార్శిల్ దందా! * వెంకటాపురం కేంద్రంగా 'పొన్నూస్వామి నూనె మందుల' అక్రమ సరఫరా * రవాణా సంస్థల ద్వారా పొరుగు ప్రాంతాలకు రహస్యంగా పార్శిళ్లు? * చేతికొచ్చే పంటలను ఆగం చేస్తున్న నకిలీ తైలాలు.. కఠిన చర్యలకు రైతుల డిమాండ్ వెంకటాపురం (నూగురు), నవంబరు 16 (ప్రజావాణి): అప్పులు తెచ్చి, ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న ఏజెన్సీ రైతాంగం అమాయకత్వమే కొందరు అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రస్తుతం...