దూలిమిట్ట మండల వార్డు సభ్యుల అధ్యక్షులుగా నాచగొని పూర్ణ చందర్ గౌడ్

దూలిమిట్ట మండల వార్డు సభ్యుల అధ్యక్షులుగా నాచగొని పూర్ణ చందర్ గౌడ్ మద్దూరు నవంబర్16, ప్రజా వాణి, తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ చేర్యాల మండలం అధ్యక్షులు జూపల్లి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో దూల్మిట మండలం వార్డు సభ్యుల ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షులుగా:- నాచగోని పూర్ణచందర్ గౌడ్ ఉపాధ్యక్షులుగా:- ఎనగందుల యాదగిరి ప్రధాన కార్యదర్శులుగా :- 1) నాగులపల్లి సంపత్ 2) తాడెం రాజబాబు...