దూలిమిట్ట మండల వార్డు సభ్యుల అధ్యక్షులుగా నాచగొని పూర్ణ చందర్ గౌడ్
మద్దూరు నవంబర్16, ప్రజా వాణి,
తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్క అనిల్ చేర్యాల మండలం అధ్యక్షులు జూపల్లి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో దూల్మిట మండలం వార్డు సభ్యుల ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
అధ్యక్షులుగా:- నాచగోని పూర్ణచందర్ గౌడ్
ఉపాధ్యక్షులుగా:- ఎనగందుల యాదగిరి
ప్రధాన కార్యదర్శులుగా :- 1) నాగులపల్లి సంపత్ 2) తాడెం రాజబాబు 3) సిరిగిరి భాగ్యలక్ష్మి కనకయ్య
కార్యదర్శులుగా :- 1) పేరం బాలరాజు 2) ఇస్లావత్ కీమా 3) జాటోతు రవి 4) దాసరి మనోజ్ 5) గుండె అనూష కిరణ్ 6) ధరావత్ జబ్బర్ లాల్
సలహాదారులుగా :- 1) సిరిగిరి శ్రీనివాస్ 2) తుషాలపురం బాలయ్యలను ఎన్నుకన్నారు. వీరందరికీ తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్స్ ఫోరమ్ తరఫున జిల్లా వార్డు మెంబర్స్ ఫోరమ్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.