తొర్రూరులో 280 డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం..
తొర్రూరులో 280 డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణంలోని దుబ్బా తండా 5వ వార్డు పరిధిలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూం ఇళ్లను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి సోమవారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ...