ఢిల్లీలో మెరిసిన షాబాద్ సర్పంచ్లు
ఢిల్లీలో మెరిసిన షాబాద్ సర్పంచ్లు షాబాద్, ప్రజావాణి నవంబర్ 16 షాబాద్ మండలానికి చెందిన పలువురు సర్పంచ్లకు ఢిల్లీలో ఉత్తమ సర్పంచ్ అవార్డులు లభించాయి. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సర్పంచ్లను ఉత్తమ సర్పంచ్ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా అప్పారెడ్డిగూడ సర్పంచ్ సందీప్, బోడంపహాడ్ సర్పంచ్ బందయ్య, కుమ్మరిగూడ సర్పంచ్ శ్రీశైలం యాదవ్, లింగారెడ్డి గూడ సర్పంచ్ పొన్న సుధాకర్ రెడ్డి,హైతాబాద్ సర్పంచ్ శాంతమ్మ యాదయ్యలకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ...