జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 16 మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల (బాలికలు)లో నిర్వహించిన 2026–27 విద్యా సంవత్సరపు జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో నిర్వహించిన వివిధ...