జాతీయ, రాష్ట్ర స్థాయిలో పటాన్చెరు జర్నలిస్టులకు కీలక బాధ్యతలు
జాతీయ, రాష్ట్ర స్థాయిలో పటాన్చెరు జర్నలిస్టులకు కీలక బాధ్యతలు టీయూడబ్ల్యూజే హెచ్-143 జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లకు నలుగురు ఎంపిక పటాన్చెరు, నవంబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లకు పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన నలుగురు జర్నలిస్టులు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో వివిధ హోదాలకు వారు ఎన్నికైనట్లు యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.జాతీయ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు ఆనంద్ కుమార్, ప్రమోద్ కుమార్,...