జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సుధాకర్‌కు ఘన సన్మానం
**జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సుధాకర్‌కు ఘన సన్మానం!** జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ జర్నలిస్టు కమ్యూనిస్టు జర్నలిస్టు యూనియన్ లీడర్ తోటి సుధాకర్ గారిని సోమవారం రోజున హనుమకొండ నవచేతన బుక్ హౌస్ నందున శాలువాకప్పి తువ్వాలతో సన్మానించి పూలబొకే అందజేస్తున్న సిపిఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి, అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి దొమ్మాటి ప్రవీణ్...