జవహర్ నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు..
జవహర్ నగర్ గబ్బిలాల పేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు..మాజీ మేయర్ మరియు జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ జవహర్ నగర్ నవంబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి ) జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాల పేటలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మరియు జవహర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్...