prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:58 pm Digital Edition : PRAJA VANI

జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన కొండ్రాతి నరేష్:

జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన కొండ్రాతి నరేష్:

జవహర్‌నగర్: నవంబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి)

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జవహర్‌నగర్ డివిజన్‌-1, చంద్రపురి కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ్రాతి నరేష్ జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు.