జనగాంలో ఏటీసీకి అనుకూలమైన వేరే స్థలం ఇవ్వాలి
జనగాంలో ఏటీసీకి అనుకూలమైన వేరే స్థలం ఇవ్వాలి -టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి జనగాం జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , నవంబర్ 16 (ప్రజావాణి): జనగాంలో మంజూరైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కు అనుకూలమైన వేరే స్థలం కేటాయించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్లును నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంపక్ హిల్స్ లోని సర్వే నెంబర్ 140/1 లో ఐటీఐ కాలేజీ కోసం కేటాయించిన 5...