జగ్గారెడ్డి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

జగ్గారెడ్డి దంపతులకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేత • శాలువాలతో సత్కరించి, స్వీట్లు అందజేసిన కాబోయే వియ్యంకుడు రమేష్ పటేల్ దంపతులు • ఈ నెల 25న సంగారెడ్డి గంజ్ మైదాన్‌లో భరత్ సాయి రెడ్డి – పాలక్ పటేల్ వివాహం మన ప్రజావాణి | సంగారెడ్డి | నవంబర్ 16 | జిల్లా ప్రతినిధి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి దంపతులకు కాబోయే వియ్యంకుడు రమేష్ పటేల్ దంపతులు ఆదివారం వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్‌లో...