prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 4:17 pm Digital Edition : PRAJA VANI

చేయూత పెన్షన్ల పంపిణిలో ప్రోటోకాల్ పాటించని అధికారులు

*చేయూత పెన్షన్ల పంపిణిలో ప్రోటోకాల్ పాటించని అధికారులు*

జహీరాబాద్. పట్టణంలోని ఎస్వి కళ్యాణ మండపంలో నిర్వహించిన చేయూత పెన్షన్లు, స్మార్ట్ కార్డుల పంపిణి కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అధికారిక కటౌట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఉపాధ్యయ ఎమ్మెల్సిలు మొల్కన్ కొమరయ్య, యాదవ రెడ్డి ల ఫోటోలను విస్మరించడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం, ప్రోటోకాల్ ను విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోని ఇలాంటి తప్పిదలు మరోసారి పునవృతం కాకుండా చూడాలి.