చేయూత, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ

చేయూత, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ • అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అందోల్ | నవంబర్ 16 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి అందోల్ నియోజకవర్గంలోని అందోల్–జోగిపేట మున్సిపల్ పరిధిలో ఈరోజు చేయూత, ఒంటరి మహిళల పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ...