చిన్నారి ప్రాణం కాపాడేందుకు కదిలిన మానవత్వం!

చిన్నారి ప్రాణం కాపాడేందుకు కదిలిన మానవత్వం! * బేబీ జనని వైద్యానికి 2001 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల విరాళాల సేకరణ * రెయిన్బో ఆసుపత్రిలో రూ. 25 లక్షల ఖర్చుతో కూడిన అత్యవసర చికిత్స * కుల్కచర్ల మండల వ్యాప్తంగా తరలివచ్చిన యువత, గ్రామస్తులు. పరిగి/కుల్కచర్ల నవంబర్ 16,( ప్రజావాణి): మండల పరిధిలోని రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆటో డ్రైవర్ ఈడిగి నర్సింలు కుమార్తె బేబీ జనని ప్రాణాలను కాపాడేందుకు స్థానిక యువత, పూర్వ విద్యార్థులు మానవత్వంతో ముందుకు...