చామల రంగాయనాయకమ్మ సంస్మరణలో నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి
చామల రంగాయనాయకమ్మ సంస్మరణలో నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ స్వర్గీయ చామల రంగాయనాయకమ్మ సంస్మరణ కార్యక్రమం శౌలిగౌరారంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, రంగాయనాయకమ్మ ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడిపారని, కుటుంబ సభ్యులకు...