గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే ధ్యేయం

*గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే ధ్యేయం!* *ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో భారీగా నిధుల సాధన.. రూ.60 లక్షలకు పైగా అభివృద్ధి పనులు.. సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటు.. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందడుగు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 16:- ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కుంటాల మండలం పెంచికల్పాడ్ గ్రామ సర్పంచ్ కదం హేమంతరావు. 2025 గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన...